¡Sorpréndeme!

Pak కోసం నిలబడ్డ Turkey : Grey List లోంచి తీసేయండి - Turkey, China || Oneindia Telugu

2020-10-24 134 Dailymotion

Turkey supports Pak for removal from Grey List at FATF Paris Plenary
#PAK
#Turkey
#GreyList
#China
#India
#IndiaChinaStandoff
#FATF
#TurkeySupportsPak

పాక్‌ లో అంతర్జాతీయ ఆంక్షల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. పాక్ లో ఇప్పటికీ పలు రూపాల్లో ఉగ్రకలాపాలు కొనసాగుతున్నాయని, ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన కారణంగా ''ప్రపంచ ఉగ్రవాద నియంత్రణా సంస్థ (ఎఫ్ఏటీఎఫ్) సూచించిన ఆరు ప్రమాణాలను పాక్ పాటించలేదు. దీంతో.. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆంక్షలను పొడగించారు.